దక్షిణాదిన స్టేబజార్, గణనీయమైన లాభాలతో తన ఉనికిని చాటుకుని బలపడుతున్నది; 15-16 యొక్క ఆర్థిక సంవత్సరంలో, నిరంతర విస్తృతికోసం తగిన వేగాన్ని పుంజుకుంటున్నది


2017 నాటికి మొత్తం  ప్రయాణబుకింగ్ లలో ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్ లు 46% పెరుగుతున్నాయి.

స్టే బజార్ కార్పొరేట్ మరియు బి2బి(B2B) అమ్మకాల అధునాతన వ్యవస్థను, చెన్నై హైదరాబాదులలో ఏర్పాటుచేసినది.

బెంగళూరు, ఇండియాసెప్టెంబర్ 28, 2015 – Staybazar.com, అనేది భారత దేశంలోని ఆన్ లైన్ మార్కెట్ లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. అది వివిధ రకాల ప్రత్యామ్నాయపు మజిలీ ఆప్షన్లకు చక్కని చోటు, దక్షిణభారతదేశంలో వారి వ్యాపార విస్తరించడానికి ప్రకటించడం జరిగింది, గణనీయమైన లాభాలను చూపిస్తూ చెన్నై, హైదరాబాదులలో వారి శాఖలను ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్నది. ఇందువలన కార్పొరేట్ల నుండి నగరాలలోను, వేగంగా పెరుగుతున్న భారతీయ ప్రయాణీక వర్గం యొక్క అవసరాలను తీర్చడానికి స్టే బజార్ వారికి వీలు కలుగుతుంది.

అభివృద్ధి సూచికలు

  • భారత దేశంలో దేశీయ ప్రయాణ వాణిజ్య రంగంలో ఆన్ లైన్ ట్రావెల్ అనేది ఇప్పుడు మిగతా రకాలతో పోలిస్తే, బాగా అధిగమిస్తున్నది. 2015- 2016 సంవత్సరంలో ఈ పరిశ్రమ 17.8% వృద్ధిని ఆశిస్తే, మొత్తంమీద ప్రయాణ రవాణా మార్కెట్ రంగంలో ఊహించని విధంగా ట్రావెల్ మార్కెట్ నంతటినీ చేజిక్కించుకుని, 6.0% పాయింట్లను కూడా దక్కించుకున్నది.
  •  ట్రావెల్ మరియు టూరిజమ్ బుకింగ్ లలో ఆన్ లైన్ ఎంతగా చొచ్చుకుని వ్రేళ్ళూనుకున్నదంటే, 2014 లో 41% నుండి 2017 లో 46% వరకు వృద్ధిని అంచనా వేయడం జరిగింది.

అతివేగంగా పెరుగుతున్న ట్రావెల్ బుకింగ్ ధోరణులతో సమాన వేగాన్ని చూపాలనే దృక్పథంతో స్టే బజార్, చెన్నై, హైదరాబాద్ శాఖలలో తమ సేవలను అందించడానికి ముందుకు వచ్చింది. ఇది ప్రస్తుత కష్టమర్లందరికీ, ఇంకా పొందుపరచబడిన సౌకర్యాలను సేవలను అందించడంలోను వేగవంతమైన సర్వీస్ సపోర్ట్ ని అందించడానికి సహాయపడగలదు. ప్రస్తుతం స్టే బజార్,1610 ప్రోపర్టీలను జాబితాలో ఉంచడం జరిగింది. వాటిలోనే క్రొత్తగా చెన్నై మరియు హైదరాబాదులలో వరుసగా 42&40 క్రొత్త ప్రోపర్టీలను చేర్చడం జరిగింది. ముంబై, ఢిల్లీ బెంగళూరు తరువాత నాలుగవ అతిపెద్ద వసతి మార్కెట్ గా చెన్నై రూపొందింది. హోటల్ గది సౌకర్యాలు 2014 చివరినాటికి7596 గదులు, హైదరాబాదులో 5900 గదులు ఉన్నాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్కెట్ ని సంఖ్యలకు దాదాపు రెట్టింపు సంఖ్య కు చేరవచ్చునని అంచనా వేయడం జరిగింది.

స్టే బజార్ యొక్క సియీఓ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూభారత దేశం లో హోటల్ గదులకి  ప్రత్యామ్నాయంగా గల ఆల్టర్నేట్ స్టే మార్కెట్, రమారమి రెట్టింపు సైజ్ లో ఉన్నది, వీరిలో చాలావరకు, ఇప్పుడు మధ్యస్థం, మరియు భారీ కార్పొరేట్లున్నారు. చెన్నై హైదరాబాదులలో కార్పొరేట్లు భారతదేశంలో ఉన్నారు. మరి అందుకే మేము, కార్పొరేట్లకి మేము మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాము. ఆఫీసులు కూడా మాకు నగరాలలో మేము ప్రజలకు వారి ప్రోపర్టీలను ట్రాక్ చేసుకోవడంలో సహాయ పడడానికి మా కార్యాలయాలు, ఆఫీసులు సహాయపడగలవు.”

హైదరాబాదులలో గల ప్రోపర్టీలు విస్తరించిన ప్రదేశాలు : గచ్చిబౌలి, జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్, కొండాపూర్, హై-టెక్ సిటీ, పంజగుట్ట, శేరిశింగంపల్లి మండలం, షమీర్ పేట్, సోమాజీగుడ, శ్రీనగర్ కాలనీ మొదలైనవి. చెన్నైలో ప్రోపర్టీలున్న ప్రదేశాలు ఇలా ఉన్నాయి: అడయార్, కోడంబాకం, కన్దన్ చావడి, ట్- నగర్, తిరువన్మయూర్, వెలచరీ, ఆళ్వార్ పేట, అన్నా నగర్, చెట్పెట్, క్రోమ్ పేట్, ఎగ్మూరు, మనపకం, మైలాపూర్, గాంధీనగర్ మొదలైనవి.          

 # # #

స్టే బజార్ గురించి

అనేకరకాల ప్రత్యామ్నాయపు మజిలీ లేదా స్టే ఆప్షన్లకు స్టే బజార్.కామ్, అనేది ఒక ఆన్ లైన్ మార్కెట్ చక్కని చోటు. ఒక  బస, వసతుల ప్రత్యామ్నాయా ల కోసంగాను తన వ్యక్తిగత, కుటుంబం మరియు కార్పొరేట్ వినియోగదారులకోసం విస్తృతమైన ప్రత్యామ్నాయ శ్రేణినిఅందించడమే కాకుండా సర్వీస్డ్ అపార్ట్ మెంట్ లు, అతిథి గృహాలు, రిసార్ట్ లు, హోమ్ స్టేలు, థీమ్ స్టే లు మొదలైన విధాలుగా కూడా ఆఫర్ చేస్తున్నది. వీరి ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నది, అనుబంధ కార్యాలయాలు భారత దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలలోను ఉన్నాయి. స్టేబజార్ కి ప్రస్తుతానికి 65 నగరాలు, పట్టణాలను కవర్ చేస్తున్నది. 2015లో ఇతర ఆసియా మార్కెట్ లలో కూడా తమ భౌగోళిక పరిథిలను మరింతగా విస్తరించుకోవడానికై . తరువాత అంతర్జాతీయ మార్కెట్లోకి అడుపెట్టాలని స్టేబజార్ ఆలోచిస్తున్నది www.staybazar.com.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: