ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు లాంఛ్ చేయబడ్డ ప్యానిక్ బటన్‌తో ఐ ఫీల్ సేఫ్TM


  • ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు ప్యాన్ బటన్‌తో ఐ ఫీల్ సేఫ్TM లాంఛ్ చేయబడింది మరియు అన్ని ఫీచర్ ఫోన్ల కొరకు త్వరలో
  • సాధరాణ వ్యక్తుల యొక్క భద్రత కొరకు మొబైల్ ఫోన్ తయారీదారులు పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
  • ప్యానిక్‌ బటన్‌ను ఒక స్వాగత చర్యగా ఇటీవల ప్రభుత్వం పేర్కొంది.
  • ఫోన్ లాక్ చేయబడినప్పుడు కూడా పనిచేస్తుంది

న్యూఢిల్లీ, ఇండియా — మే 9, 2016 – MSAI, అనేది ఒక ప్రముఖ టెలికమ్యూనికేషన్ సొల్యూషన్స్ మరియు సర్వీసెస్ ప్రొవైడర్, ఇది మొబైల్ పరికరాల కొరకు ప్రామాణిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఇమిడి ఉంది, నేడు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల కొరకు మరియు త్వరలోనే అన్ని ఫీచర్ ఫఓన్ల కొరకు ఐ ఫీల్ సేఫ్TM ప్యానిక్ బటన్‌ని లాంచ్ చేసింది. ఐ ఫీల్ సేఫ్TM ప్యానక్ బటన్ అనేది ఒక ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా మొబైల్ ఫోన్ల యొక్క హార్డ్‌వేర్‌ని కలపవడం యొక్క ఒక విప్లవాత్మక ఆలోచనం- మహిళలు, పిల్లలు మరియు భారతదేశంలో ఆపదల్లో ఉన్న ఎవరినైనా కాపాడటం కొరకు రూపొందించబడ్డ ఈ ప్యానిక్ బటన్‌ని ప్రభుత్వం అభినందించింది. జనవరి 1, 2017 నుంచి ప్యానిక్ బటన్‌ని తప్పనిసరి చేస్తున్నట్లుగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

చట్టబద్ధమైన సంస్థలను అలర్ట్ చేయడం కొరకు మీ మొబైల్ ఫోన్ మీద ప్యానిక్ బటన్‌ని ఉపయోగించడం కొరకు 2017వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ సేఫ్TM అప్లికేషన్ యాక్టివేట్ చేడయం కొరకు మీ యాండ్రాయిడ్ ఫోన్ల యొక్క పవర్ బనట్‌ని మళ్లీ మళ్లీ మీరు ఐదుసార్లు నొక్కాల్సి ఉంటుంది. అలర్టులను టిగ్గర్ చేయడం కొరకు మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యొక్క లాక్‌ని కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యానిక్ బటన్‌ని ప్రెస్ చేయడం ద్వారా యాక్టివేట్ చేయబడ్డ తరువాత, మీ యొక్క కో ఆర్డినేట్స్‌తో ఒక విపత్తు సందేశాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా మీకు ఇష్టమైన వారికి పంపుతుంది మరియు పోలీసులకు అలర్టు కాల్‌ని కూడా చేస్తుంది. ప్రతి నిమిషానికి అక్షాంక్షాలు  మరియు రేఖాంశాల యొక్క విలువను ఇవ్వబడం ప్రారంభిస్తుంది మరియు చలనంలో ఉన్న నేరం యొక్క కచ్చితమైన రోడ్డు మ్యాప్‌ని ఇవ్వడం కొరకు రూట్‌ని మ్యాప్ చరేస్తుంది.  యూజర్ ద్వారా ఆఫ్ చేయబడినంత వరకు కూడా ఈ డైనమిక్ అప్లికేషన్ అలర్ట్ చేస్తూనే ఉంటుంది.

‘‘ఈ మహిళల భద్రత కేవలం ఒక బటన్ దూరం’’ అనేది విపత్తులో ఉన్న వ్యక్తికి ప్రతిస్పందించే డిజిటల్ ప్రతిస్పందన.’’ నేటి కనెక్టెడ్ ప్రపంచంలో ఇది అత్యంత విలువైన ఇనుస్ట్రుమెంట్‌గా ఉపయోగించబడుతుంది, మహిళలు, తీవ్రవాద బెదిరింపులు, కిడ్నాపులు మొదలైన వాటి నుంచి కాపాడుతుందని, భావ్నా కుమారి, ఎమ్ఎస్ఎఐ యొక్క బిజినెస్ హెడ్ పేర్కొన్నారు.

సంభావ్య బాధితుల కొరకు ఐ ఫీల్ సేఫ్TM ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుమానించినట్లయితే, వారి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ పవర్ బటన్‌ని అనేకసార్లు నొక్కితే సరిపోతుంది, ఇది పోలీసులు అధికారులకు ఇది అలారమ్ పంపుతుంది మరియు ఇంకా కచ్చితమైన అక్షాంశాలు మరియు రేఖాంశాల ద్వారా మీకు ప్రియమైన వారికి సందేశాన్ని పంపుతుంది, తద్వారా సకాలంలో చేరుకోవడం ద్వారా ఇది నేరాన్ని పరిహరించడానికి సహాయపడుతుంది.

ఈ నిరంతర సమన్వయ చర్యలు భారతీయపౌరులకు పోలీసులకు మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడానికి దోహదపడుతుంది.

అత్యవసర కాంటాక్ట్‌ల గురించి పోలీసులు కూడా తెలుసుకునేలా ఈ పానిక్ బటన్ దోహదపడుతుంది, తద్వారా ఆపదంలో ఉన్న వ్యక్తి  నుంచి ఏదైనా ఫీడ్‌బ్యాక్ పొందడం కొరకు, తక్షణం సంప్రదించవచ్చు మరియు సాయం అవసరమైన సమయంలో వారిని వేగంగా సంప్రదించడానికి దోహదపడుతుంది.   సాధారణంగా ఆపద జరిగిన గంటలోగా పోలీసులు ప్రతిస్పందించినట్లయితే నేరాల రేటు అత్యంత వేగంగా తగ్గిపోతుంది.

భావ్నా తదుపరి జోడిస్తూ,  2014, డిసెంబర్16 ఘటన తరువాత రెండురోజులకు పుట్టిన నా బిడ్డ అమూల్య పుట్టింది,మహిళల భద్రత కొరకు ఏమైనా చేయాలని నేను వివేచనతో కూడిన ఒక నిర్ణయం తీసుకున్నాను.’’ ఒకవైపు నిర్భయ ఘటనలో నేను ఆందోళన చెందినట్లయితే, మరో వైపు నా కుటుంబంలోని  సంతోషకరమైన ఘటన జరిగింది. నా చిన్నారి బిడ్డ అమ్యూల్య కళ్లలోనికి చూస్తూ, మహిళల భద్రత కొరకు ఏదైనా మార్పు తీసుకురావాలని నేను అనుకున్నాను.

సేఫ్టీ మరియు పెరుగుతున్న టెక్నాలజీ అనేవి ఎదుగుతున్న మొబైల్ పరిశ్రమ యొక్క భాగాలు, ఇది ఈ ఘనమైన దేశం యొక్క బిలియన్‌ల కొలదీ పౌరులను కనెక్ట్ చేయడానికి దోహదపడుతుంది.

# # #

ఎమ్ఎస్ఎఐ గురించి

ఎమ్ఎస్ఎఐ అనేది ఒక ప్రముఖ టెలికమ్యూనికేషన్ సొల్యూషన్‌లు మరియు సర్వీసెస్ ప్రొవైడర్, మొబైల్ పరికరాల కొరకు స్టాండర్డ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఇమిడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ మొబైల్ బ్రాండ్‌లు మరియు తయారీదారులు ఎమ్ఎస్ఎఐ సర్వీసులను ఉపయోగించుకంటున్నారు.

MSAI అనేది ISO 9001 క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో మరియు ISO/IEC 27001 ఇన్ఫర్మేషన్  సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ యొక్క ఎక్రిడేషన్‌ని పొందింది. ఎమ్ఎస్ఎఐ, ఐఎమ్ఈఐ ఆధారిత మొబైల్ ఫోన్‌ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంటిగ్రేషన్‌లో స్పెషలైజేషన్‌ని కలిగి ఉంది. ఎమ్ఎస్ఎఐ ప్రభుత్వం, డివైస్ మేనేజ్‌మెంట్(డిఎమ్) కంపెనీలు, నెట్‌వర్క్ ఆపరేటర్‌లు, బ్రాండ్ ఓనర్లు మరియు వినియోగదారుల కొరకు పరిష్కారాలను రూపొందిస్తోంది.

ఎమ్ఎస్ఎఐ యొక్క 100కు పైగా టీమ్ సభ్యులు స్టేట్ ఆఫ్ ఆర్ట్, ధృఢమైన స్కేలబుల్ పరిష్కారాలను చైనా మరియు యుఎస్ఎ ఆఫీసుల్లో అందిస్తున్నారు. ఎమ్ఎస్ఎఐ యొక్క ప్రధాన స్థానం ఇండియాలోని కొత్తఢిల్లీలో ఉంది. మరింత సమాచారం కొరకు సందర్శించండి www.msai.in

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: